- IPL Auction
- US Elections 2024
- Telugu News
- Movies News
Thiru review: రివ్యూ: తిరు
Thiru review: ధనుష్ కీలక పాత్రలో నటించిన ‘తిరు’ సినిమా ఎలా ఉందంటే?
Thiru review; చిత్రం: తిరు; నటీనటులు: ధనుష్, నిత్యామేనన్, ప్రియా భవానీ శంకర్, రాశీఖన్నా, ప్రకాశ్‌రాజ్, భారతీరాజా తదితరులు; సంగీతం: అనిరుధ్ రవిచందర్; సినిమాటోగ్రఫీ : ఓం ప్రకాశ్; ఎడిటింగ్: ప్రసన్న జీకే; నిర్మాత: కళానిధి మారన్; రచన, దర్శకత్వం: మిత్రన్ ఆర్.జవహర్; బ్యానర్: సన్ పిక్చర్స్; విడుదల: 18-08-2022
కరోనా తర్వాత ధనుష్ సినిమాలు ఎక్కువగా ఓటీటీ వేదికల్లోనే విడుదలయ్యాయి. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఆయన నటించిన ‘తిరు’ థియేటర్లలో విడుదలైంది. తమిళంలో తెరకెక్కిన ‘తిరు చిత్రాంబళం’కి అనువాదం ఇది. 2019 నుంచే ప్రచారంలో ఉన్న ఈ సినిమా అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి చిత్రం ఎలా ఉంది? ధనుష్ పాత్ర ఏంటి?
కథేంటంటే: తిరు ఏకాంబరం అలియాస్ పండు (ధనుష్) ఫుడ్ డెలివరీ బాయ్. చిన్నప్పుడు హుషారైన, తెలివైన కుర్రాడే. కానీ, తన జీవితంలో జరిగిన ఓ సంఘటనతో మధ్యలోనే కాలేజీ మానేస్తాడు. భయస్తుడిలా మారిపోతాడు. తన తండ్రి (ప్రకాష్‌రాజ్), తాత సీనియర్ పండు (భారతీరాజా)తో కలిసి జీవిస్తుంటాడు. చిన్నప్పట్నుంచీ స్నేహితురాలైన శోభన (నిత్యమేనన్) కుటుంబం కూడా అదే అపార్ట్‌మెంట్‌లో కింద పోర్షన్‌లో ఉంటుంది. ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసిన ఆ ఇద్దరి మధ్య దాపరికాలంటూ ఏమీ ఉండవు. అనూష (రాశిఖన్నా), రంజని (ప్రియ భవానీ శంకర్)లపై తిరు మనసు పడ్డాడని తెలుసుకున్న శోభన ఆ విషయంలో సాయం కూడా చేస్తుంది. మరి తిరు చివరికి ఎవరిని ప్రేమించాడు? అతని జీవితంలో చోటు చేసుకున్న సంఘటన ఏమిటనేది మిగతా కథ.
ఎలా ఉందంటే: మధ్య తరగతి యువతరం జీవితాల్ని ప్రతిబింబిస్తూ సాగే ఓ ప్రేమకథ ఇది. ఈ కథ, నేపథ్యం కొత్తదేమీ కాదు. కానీ, దర్శకుడు తెలిసిన ఆ కథనే కొత్తగా, ఆసక్తికరంగా భావోద్వేగాల్ని మేళవిస్తూ తీర్చిదిద్దారు. ప్రథమార్ధం తిరు పాత్ర, కుటుంబ నేపథ్యం ధనుష్ ఇదివరకు చేసిన ‘రఘువరన్ బి.టెక్’ని గుర్తు చేస్తుంది. ఈ కథలో స్నేహం, ప్రేమ వంటి విషయాలు ‘నువ్వే కావాలి’ని కూడా పోలి ఉంటాయి. స్నేహితురాలైన శోభనతో కలిసి చేసే ప్రయాణం... అనూషపై ఆకర్షణ తదితర సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. పక్కింటి అబ్బాయి, అమ్మాయి జీవితాల్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. తిరు తన తాత సీనియర్ పండుతో కలిసి చేసే హంగామా నవ్విస్తుంది. కథానాయకుడు తన తల్లి గురించి భావోద్వేగానికి గురయ్యే సన్నివేశాలు ఫ్లాష్ బ్యాక్‌పై ఎప్పటికప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఫ్లాష్‌బ్యాక్‌లో ఏముందో అనే ఆత్రుత కలుగుతుంది.
అక్కడ పెద్ద కథేమీ ఉండదు కానీ, అది సినిమాపై చాలా ప్రభావం చూపిస్తుంది. చిన్న చిన్న విషయాలు కూడా జీవితంపై ఎంత ప్రభావం చూపిస్తుంటాయో ఆ సన్నివేశాలతో చెప్పిన తీరు మెప్పిస్తుంది. ద్వితీయార్ధం సినిమాలో భావోద్వేగాలపై మరింత పట్టు ప్రదర్శించాడు దర్శకుడు. అక్కడ తిరు, రంజని ప్రేమకథ కీలకం. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఆ సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. తిరు, శోభన బంధం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు పతాక సన్నివేశాల్ని ఉత్కంఠగా మార్చేస్తాయి. ఆ సన్నివేశాలు ఒక దశలో ‘తొలిప్రేమ’ని గుర్తు చేస్తాయి. కానీ, దర్శకుడు వాటిని సినిమాటిక్‌గా కాకుండా, సహజంగా తీర్చిదిద్దారు. ధనుష్‌లాంటి ఓ పెద్ద స్టార్ ఉన్నప్పటికీ ఎలాంటి హీరోయిక్ సన్నివేశాలు లేకుండా... కొన్ని జీవితాల్ని దగ్గర నుంచి చూసిన అనుభూతిని పంచేలా ఈ సినిమాని తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది.
ఎవరెలా చేశారంటే: ధనుష్, నిత్యమేనన్ పాత్రలు సినిమాకి ప్రధానబలం. వాళ్లిద్దరి మధ్య స్నేహం, ఆ నేపథ్యంలో పండే వినోదం, భావోద్వేగాలు సినిమాకి కీలకం. ఎక్కడా నాటకీయతన కనిపించకుండా, ఆ ఇద్దరూ పాత్రల్లో ఒదిగిపోయారు. భావోద్వేగాల విషయంలోనూ ఇద్దరూ పోటీపడినట్టు అనిపిస్తుంది. ప్రకాష్‌రాజ్ - ధనుష్, భారతీరాజా - ధనుష్ మధ్య సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. తమ అనుభవాన్నంతా రంగరించి ఈ పాత్రల్లో ఒదిగిపోయారు భారతీరాజా, ప్రకాష్‌రాజ్. రాశిఖన్నా పాత్ర పరిధి తక్కువే. ప్రియ భవానీ శంకర్ పాత్ర కూడా చిన్నదే. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. అనిరుధ్ సంగీతం చిత్రానికి ప్రధానబలం. పాటలు, నేపథ్య సంగీతంపై తనదైన ముద్ర వేశారు. నిర్మాణం పలు పరిమితుల మధ్య సాగినట్టు అనిపిస్తుంది. ప్రకాష్‌రాజ్, నిత్యమేనన్‌లాంటి నటులకి వేరొకరితో డబ్బింగ్ చెప్పించడంతో ఆ పాత్రల్లో సహజత్వం కోల్పోయినట్టు అనిపిస్తుంది. దర్శకుడు ఒక సాధారణమైన కథని ప్రభావవంతగా తీయడంలో సఫలమయ్యారు. మాటలు బాగున్నాయి.
బలాలు
+ నటీనటులు
+ భావోద్వేగాలు
+ కథలో మలుపులు
బలహీనతలు
- ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు
చివరిగా: భావోద్వేగాలను పంచే పక్కింటి కుర్రాడు... తిరు
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- Nithya Menen
- Priya Bhavani Shankar
- Raashi Khanna
- Movie review
- cinema review
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
రివ్యూ: లబ్బర్ పందు.. కలిసి ఆడాలనుకున్న టీమ్‌తో పోటీ పడితే?
రివ్యూ: సింగం అగైన్.. రోహిత్‌శెట్టి రొటీన్ పచ్చడి..!
రివ్యూ: బఘీర.. కన్నడ యాక్షన్ థ్రిల్లర్ అలరించిందా?
రివ్యూ: అమరన్.. శివకార్తికేయన్ యాక్షన్ వార్ ఫిల్మ్ ఎలా ఉంది?
రివ్యూ: క.. కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎలా ఉంది?
రివ్యూ: లక్కీ భాస్కర్.. దుల్కర్ సల్మాన్ ఖాతాలో హిట్ పడిందా?
రివ్యూ: ఐందామ్ వేదం.. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందంటే?
రివ్యూ: పొట్టేల్.. అనన్య, చంద్రకృష్ణ, అజయ్ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది?
రివ్యూ: 1000 బేబీస్: చిన్నారుల విషయంలో మహిళ చేసిన నేరమేంటి?
రివ్యూ: తత్వ.. దేవుడున్నాడా.. క్యాబ్ డ్రైవర్‌కు ఏం బోధపడింది?
రివ్యూ: జనక అయితే గనక.. సుహాస్ కామెడీ ఎంటర్‌టైనర్ మెప్పించిందా?
రివ్యూ: జిగ్రా.. అలియా భట్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: మార్టిన్.. ధృవ సర్జా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?
రివ్యూ: విశ్వం.. గోపీచంద్ - శ్రీను వైట్ల కాంబో అలరించిందా?
రివ్యూ: మా నాన్న సూపర్ హీరో.. సుధీర్‌బాబు ఎమోషనల్ డ్రామా ఎలా ఉంది?
రివ్యూ: వేట్టయన్... ది హంటర్.. రజనీకాంత్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: ది సిగ్నేచర్.. అనుపమ్ ఖేర్ ఎమోషనల్ డ్రామా ఎలా ఉందంటే?
రివ్యూ: సీటీఆర్‌ఎల్: అనన్య పాండే స్క్రీన్‌లైఫ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: బాలు గాని టాకీస్.. థియేటర్‌లో వృద్ధుడి చావుకు కారణమెవరు?
రివ్యూ శ్వాగ్.. శ్రీవిష్ణు ఖాతాలో హిట్‌పడిందా?
రివ్యూ: స్త్రీ2.. రూ.800 కోట్లు వసూలు చేసిన హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
తాజా వార్తలు (Latest News)
రష్యా పైకి క్షిపణులు ప్రయోగిస్తాం.. అనుమతివ్వండి: జెలెన్ స్కీ
లంచ్ బ్రేక్.. పంత్, గిల్ హాఫ్ సెంచరీలు.. భారత్ స్కోరు 195/5
రోహిత్ తొలి డబుల్ సెంచరీ.. అరుదైన ఘనతకు అంకురార్పణ!
వాట్సప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై స్టేటస్‌లో మెన్షన్స్
ప్రజలను పాలించడం అంటే.. ఫేస్‌బుక్ లైవ్‌లో కనిపించడం కాదు: ఏక్‌నాథ్ శిందే
నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ ₹2,200 కోట్ల ఐపీఓ.. సబ్‌స్క్రిప్షన్ ఎప్పుడంటే?
- Latest News in Telugu
- Sports News
- Ap News Telugu
- Telangana News
- National News
- International News
- Cinema News in Telugu
- Business News
- Political News in Telugu
- Photo Gallery
- Hyderabad News Today
- Amaravati News
- Visakhapatnam News
- Exclusive Stories
- Health News
- Kids Telugu Stories
- Real Estate News
- Devotional News
- Food & Recipes News
- Temples News
- Educational News
- Technology News
- Sunday Magazine
- Rasi Phalalu in Telugu
- Web Stories
- Pellipandiri
- Classifieds
- Eenadu Epaper
For Editorial Feedback eMail:
For digital advertisements Contact : 040 - 23318181
- TERMS & CONDITIONS
- PRIVACY POLICY
- ANNUAL RETURN
© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics .
Privacy and cookie settings
Trending News:
Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమి
హాంగ్‌కాంగ్ క్రికెట్ సిక్సర్స్ టోర్నీలో భారత్‌కు శుభారంభం లభించలేదు.
పండగ పోయింది: బంగారం ధర తగ్గింది
ధన త్రయోదశి, దీపావళికి భారీగా పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.
భారత్‌లో విచిత్రమైన వాతావరణం!! 123 ఏళ్ల తర్వాత..
ఢిల్లీ: భారత్‌లో దాదాపు 120 ఏళ్ల తర్వాత విచిత్రమైన వాతావరణ ప
చెప్పినా వినని సర్ఫరాజ్ ఖాన్.. రోహిత్‌కు వార్నింగ్.. ఆఖరికి!
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ చేసిన పని వల్ల కెప్టెన్ రోహిత
Horoscope Today: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది
శ్రీ∙క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శర దృతువు,కార్తీక మాసం తిథి: శు.పాడ్యమి సా.6.42 వరకు తదుపరి విది
Notification
చెన్నై: తమిళగ వెట్రి కజగం(టీవీకే)చీఫ్�...
హైదరాబాద్, సాక్షి: పోరాడి సాధించుకొ�...
విశాఖపట్నం, సాక్షి: వైజాగ్ స్టీల్ ప్ల�...
ముంబై: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అ�...
నెల్లూరు, సాక్షి: ముఖ్యమంత్రి చంద్రబ�...
ముంబై: ఎన్‌న్సీపీ (అజిత్ పవార్) నేత �...
బీరూట్: లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మి...
సాక్షి, అమరావతి/పిఠాపురం: పలు నియోజకవ�...
'పుష్ప' సినిమాలో జాలీ రెడ్డిగా తనదైన వ...
కీవ్: రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా �...
న్యూయార్క్: పశ్చిమాసియాలో ఇజ్రాయె�...
అమరావతి, సాక్షి: ఏపీ ప్రభుత్వం కొత్తగ�...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేటీఆర�...
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల...
దీపావళి సందర్భంగా ఈరోజు జరిగిన స్టాక...
Select Your Preferred Category to see your Personalized Content
- ఆంధ్రప్రదేశ్
- సాక్షి లైఫ్
- సాక్షిపోస్ట్
- సాక్షి ఒరిజినల్స్
- గుడ్ న్యూస్
- ఏపీ వార్తలు
- ఫ్యాక్ట్ చెక్
- శ్రీ సత్యసాయి
- తూర్పు గోదావరి
- డా. బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ
- శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
- అల్లూరి సీతారామరాజు
- పార్వతీపురం మన్యం
- పశ్చిమ గోదావరి
- తెలంగాణ వార్తలు
- మహబూబ్‌నగర్
- నాగర్ కర్నూల్
- ఇతర క్రీడలు
- పర్సనల్ ఫైనాన్స్
- ఉమెన్ పవర్
- వింతలు విశేషాలు
- లైఫ్‌స్టైల్
- వైఎస్ జగన్
- మీకు తెలుసా?
- మేటి చిత్రాలు
- వెబ్ స్టోరీస్
- వైరల్ వీడియోలు
- గరం గరం వార్తలు
- గెస్ట్ కాలమ్
- సోషల్ మీడియా
- పాడ్‌కాస్ట్
Thiru Movie Review: ‘తిరు’మూవీ రివ్యూ
Published Thu, Aug 18 2022 4:49 PM | Last Updated on Fri, Aug 19 2022 8:51 AM
టైటిల్ : తిరు నటీనటులు : ధనుష్, నిత్యామీనన్, ప్రియా భవానీ శంకర్, రాశీఖన్నా, ప్రకాశ్ రాజ్, భారతీ రాజా తదితరులు నిర్మాణ సంస్థ : సన్ పిక్చర్స్ నిర్మాతలు: కళానిధి మారన్ దర్శకత్వం: మిత్రన్ ఆర్. జవహర్ సంగీతం : అనిరుధ్ రవిచందర్ సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాశ్ విడుదల తేది: ఆగస్ట్ 18, 2022
తమిళ స్టార్ హీరో ధనుష్‌కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన తమిళ సినిమాలు చాలా వరకు తెలుగులో డబ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా ధనుష్ లేటెస్ట్ తమిళ్ మూవీ ‘తిరు చిత్రాంబళం’ కూడా తెలుగులో ‘తిరు’ పేరుతో విడుదలైంది. ఎలాంటి ప్రచారం లేకుండా ఈ గురువారం(ఆగస్ట్ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తిరు’ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే.. తిరు ఏకాంబరం అలియాస్ పండు(ధనుష్) ఓ మధ్య తరగతి యువకుడు. ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ తండ్రి(ప్రకాశ్ రాజ్), తాత సినియర్ తిరు(భారతీ రాజా)లతో కలిసి జీవిస్తుంటాడు. తన జీవితంలో జరిగిన ఓ సంఘటన కారణంగా తండ్రిపై ద్వేషం పెంచుకొని, అతనితో మాట్లాడడమే మానేస్తాడు. అంతేకాదు ఆ సంఘటన కారణంగానే చదువుని మధ్యలో ఆపేసి, భయస్తుడిగా మారిపోతాడు. అతని క్లోజ్ ఫ్రెండ్ శోభన(నిత్యామీనన్). తిరు ఉండే అపార్ట్‌మెంట్ కిందే శోభన ఫ్యామిలీ ఉంటుంది. ఆమెతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు.
శోభన కూడా అని విషయాల్లోనూ తిరుకు తోడుగా ఉంటుంది. తిరు మనసుపడ్డ అమ్మాయిలు అనూష(రాశీఖన్నా), రంజని(ప్రియా భవానీ శంకర్) విషయంలోనూ శోభన సాయం చేస్తుంది. చివరకు తిరు ప్రేమని ఎవరు అంగీకరించారు? ఆయన జీవితంలో జరిగిన సంఘటన ఏంటి? ఎందుకు తండ్రితో మాట్లాడకుండా ఉన్నాడు? తిరులో ఉన్న భయాన్ని ఎలా అధిగమిస్తాడు? తదితర విషయాలు తెలియాలంటే థియేటర్స్‌లో ‘తిరు’సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే... కుటుంబ అనుభంధాలు, స్నేహం, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘తిరు’. ఈ తరహా కథలు తెలుగు, తమిళ ప్రేక్షకులకు కొత్తేమి కాదు. కానీ కథనాన్నే నేచురల్ సీన్స్‌తో ఆసక్తికరంగా నడిపించడం ‘తిరు’ స్పెషల్. కథ ప్రారంభం, తిరు నేపథ్యం ధనుష్ గతంలో నటించిన ‘రఘువరన్ బి.టెక్’సినిమాను గుర్తు చేస్తుంది. నేపథ్య సంగీతం కూడా అలానే ఉంటుంది. ఇక తిరు, శోభన మధ్య సాగే స్నేహం, ప్రేమ తదితర సీన్స్ ‘నువ్వే కావాలి’సినిమా తరహాలో ఉంటాయి. పండు, శోభన పాత్రలు మాత్రం మనలో ఒకరిగా వ్యవహరిస్తాయి. అంత సహజంగా ఆ పాత్రలను తీర్చి దిద్దాడు దర్శకుడు మిత్రన్ ఆర్. జవహర్.
తిరు, శోభనల మధ్య వచ్చే కొన్ని సీన్స్ నవ్వులు పూయిస్తాయి. తిరు అనూషని ప్రేమించడం, ఆ విషయంలో శోభన సాయం చేడయం తదితర రొటీన్ సీన్స్‌తో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫ్యామిలీ డ్రామా సీన్స్ ఆకట్టుకుంటాయి. అయితే ఆ సన్నివేశాలు మాత్రం సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేవు. అంతేకాదు సెకండాఫ్‌లో కథ ఎలా సాగుతుందనేది కూడా ప్రేక్షకుడు ఊహించవచ్చు.
అయితే పల్లెటూరి నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్స్ కామెడీని పండిస్తాయి. ఇక హీరో తండ్రిని ఎందుకు ద్వేషిస్తున్నాడో చెప్పే ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోవు. క్లైమాక్స్ కూడా సింపుల్ ఉంటుంది. మనం చేసే ఒక చిన్న తప్పు జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది తెరపై చూపించిన తీరు బాగుంది. తెలుగులో ధనుష్‌కి మంచి మార్కెట్ ఉన్నప్పటికీ.. ఇక్కడ ఈ సినిమా ప్రమోషన్స్ చేయపోవడం పెద్ద మైనస్. చాలా మందికి తెలుగులో ‘తిరు’సినిమా విడుదలైన విషయమే తెలియదు.
ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా మొత్తం ధనుష్, నితామీనన్ పాత్రల చుట్టే తిరుగుతుంది. ఈ సినిమాకు వారే ప్రధాన బలం. తమదైన సహజ నటనతో ఇద్దరు ఆకట్టుకున్నారు. ప్రతి సీన్‌లో ఇద్దరు పోటాపోటీగా నటించారు. ఒకనొక దశలో ధనుష్‌ని డామినేట్ చేసేలా నిత్యా యాక్టింగ్ ఉంటుంది. ఇద్దరు కూడా తమ తమ పాత్రల్లో నటించడం కంటే జీవించేశారని చెప్పొచ్చు.
ప్రకాశ్ రాజ్ తన పాత్రకు న్యాయం చేశాడు. కానీ ఆయన పాత్రకు వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించడం పెద్ద మైనస్. ఇక ఇక్కడ భారతీ రాజా పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సీనయర్ పండు పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. రాశీఖన్నా,ప్రియా భవానీ శంకర్ తదితరులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అనిరుధ్ సంగీతం జస్ట్ ఓకే. గత సినిమాలో పోలిస్తే..ఇందులో పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సింపుల్‌గా ఉంటుంది. ఓంప్రకాశ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
Add a comment
Related news by category, related news by tags.
- ఓటీటీలోకి ధనుష్ తిరు మూవీ! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తిరుచిట్రంపళం’(తెలుగులో తిరు). నిత్యామీనన్, రాశిఖన్నా, ప్రియా భవానీ శంకర్ హీరోయన్లుగా నటించిన ఈ సినిమాలో దర్శకుడు భారతీరాజా, ప్రకాష్‌రాజ్, నటి రేవతి త...
- అవార్డుల కోసం నటించను: నిత్యామీనన్ ‘‘అవార్డులు, రివార్డుల కోసం సినిమాల్లో నటించను. నాపాత్రకి ప్రాధాన్యత ఉంటేనే చేస్తాను’’ అంటున్నారు హీరోయిన్ నిత్యామీనన్. కెరీర్ ప్రారంభం నుంచి నటనకు ప్రాధాన్యం ఉన్నపాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో త...
- Captain Miller Review: ‘కెప్టెన్ మిల్లర్’ రివ్యూ టైటిల్: కెప్టెన్ మిల్లర్ నటీనటులు: ధనుష్, ప్రియాంక అరుల్ మోహన్, శివరాజ్‌కుమార్, సందీప్ కిషన్, నివేదిత తనీష్ తదితరులు నిర్మాణ సంస్థ: సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మాతలు: జి. శరవణన్, సాయి సిద్ధార...
- సడన్‌గా ఓటీటీ మారిన హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? ధనుష్, నిత్యా మీనన్ జంటగా నటించన రొమాంటిక్ కామెడీ మూవీ 'తిరుచిత్రం బలం'( తెలుగులో తిరు). 2022లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకి మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో...
- ‘జగమే తంత్రం’ మూవీ రివ్యూ చిత్రం:‘జగమే తంత్రం తారాగణం: ధనుష్, జేమ్స్ కాస్మో, ఐశ్వర్య లక్ష్మి, జోసెఫ్ జార్జ్, శరత్ రవి సంగీతం: సంతోష్ నారాయణన్ స్టంట్స్: దినేశ్ సుబ్బరాయన్; కెమెరా: శ్రేయస్ కృష్ణన్; ఎడిటింగ్: వివేక్ హర్షన్; ...
పడిలేచిన కెరటం.. చిల్లిగవ్వ లేకుండా ముంబైకి.. ఇప్పుడేమో వేలకోట్లు ఆస్తి! (ఫొటోలు)
ఫ్యావరేట్ టైం:బోయ్ ఫ్రెండ్‌తో దేవర బ్యూటీ ఫెస్టివ్ మూడ్ (ఫొటోలు)
హంతకుని గెటప్‌లో మార్క్ జుకర్‌బర్గ్ (ఫోటోలు)
Karthika Masam 2024: స్కందగిరి ఆలయంలో కార్తీక శోభ (ఫోటోలు)
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనమైన పూజలు (ఫోటోలు)
టీటీడీ బోర్డుపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన కిరణ్ అబ్బవరం సక్సెస్
టాలీవుడ్ ను కబ్జా చేస్తున్న దుల్కర్ సల్మాన్
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
అసమర్ధ ప్రభుత్వం వల్లే ఇలాంటి దారుణాలు..
- Movie Schedules
Most Viewed Articles
- Review : Dulquer Salmaan’s Lucky Baskhar – Entertaining Con Drama
- Review : Kiran Abbavaram’s KA – Thrills decently
- Review : Sivakarthikeyan’s Amaran – Emotional and patriotic
- Review : Bagheera – Only for a few mass moments
- Here is the list of OTT movies and series releasing this week
- Recent Tamil sci-fi horror thriller Black arrives on OTT
- Gopichand’s Viswam is now streaming on Amazon Prime Video
- Mohanlal’s much-awaited sequel locks its release date
- A Cinematic Diwali: Six new movies bring action, thrills, comedy and drama
- Photo Moment: Ram Charan’s simple Diwali look goes viral
Recent Posts
- Ustad Bhagat Singh: Pawan Kalyan makes a special request to Harish Shankar
- Glamorous Pics : Ananya Panday
- Special Feature : Film stars celebrate Diwali
- Photos : Rajinikanth appreciates Sivakarthikeyan’s Amaran
- పోల్ : వరుణ్ తేజ్ ‘మట్కా’ ట్రైలర్ ఎలా అనిపించింది?
- Poll: What’s your take on Varun Tej’s Matka trailer?
Release Date : August 18, 2022
123telugu.com Rating : 2.75/5
Starring: Dhanush, Raashi Khanna, Nithya Menen, Priya Bhavani Shankar, Prakash Raj
Director: Mithran R Jawahar
Producers: Kalanithi Maran
Music Directors : Anirudh Ravichander
Cinematography : Om Prakash
Editor: Prasanna GK
Global star, Dhanush is doing back-to-back films in his career. His new Tamil film, Thiruchirambalam has been dubbed in Telugu with the name Thiru. The film has been released without much noise today and let’s see how it is.
Thiru(Dhanush) is a delivery boy who lives with his father(Prakash Raj) and grandfather(Bharatiraja). He shares a close bond with his grandfather but has deep issues with his dad. He is also close friends with Shobana(Nithya Menon) whom he knows from his childhood. Thiru falls in love with a modern girl played by Raashi Khanna but gets rejected. But a sudden tragedy strikes and Thiru’s life turns upside down. The rest of the story is about how Thiru picks up the broken pieces of his family and also ends up winning his love.
Plus Points
Dhanush picks up good subjects always and he has done the same with Thiru. The film is a mature family drama that has a good dose of sensible love. Though the plot looks predictable, the narration is decent. There are not many dull moments as emotions are unleashed in a simple yet moving manner.
Dhanush leads from the front yet again and shows his versatility as an actor. Be it his hatred towards his dad Prakash Raj or the chemistry and love he showcases with Bharatiraja and Nithya Menon are quite good. He leads from the front and gives a settled performance. Raashi Khanna is neat in her cameo.
Veteran director Bharatiraja played a key role and he was outstanding. His scenes with son Prakash Raj and grandson Dhanush will move you to tears in a few scenes. As usual, Prakash Raj gets a meaty role and shines in his character. But the unsung hero of the film is Nithya Menon whose role is endearing and gives selfless love. Though Nithya did not dub for her voice, she gives an amazing performance and holds the film in the last half an hour.
Minus Points
The plot of the film is nothing new and has been showcased in many films. The dubbing is a letdown as both Prakash Raj and Nithya Menon did not dub in their voices. There is a bit of Tamil flavor in the film which might go against the taste of the Telugu audience.
The first half of the film is filled with family emotions. The thread between Prakash Raj and Dhanush is established well but is not given more importance in the narrative. More drama between these characters would have made a lot of difference to the film.
Technical Aspects
A song in the second half should have been edited out. As said earlier, the dubbing of the film is not that great. Production values are decent and so was the camera work. Coming to the director Mithran, he has done a decent job with the film. Though he picks a simple and outdated storyline, his narration is sensible. As he has taken top-notch performers, it makes a lot of difference to the narrative. Mithran has elevated every character quite well and narrated the film in a sensible manner. The emotions are a major attraction and the film has a few episodes that will move you in a few areas.
On the whole, Thiru is a sensible family drama that has fabulous performances. Though the story is routine and predictable, the emotions and strong drama make the viewing easy. Sadly, the film has not been promoted at all in Telugu and this is an obstacle for the audience to come to the theaters. But once they come in, Dhanush’s performance will make this film a passable watch this weekend.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
Click Here For Telugu Review
No related posts.
Ad : Teluguruchi - Learn.. Cook.. Enjoy the Tasty food
Thanks For Rating
Reminder successfully set, select a city.
- Nashik Times
- Aurangabad Times
- Badlapur Times
You can change your city from here. We serve personalized stories based on the selected city
- Edit Profile
- Briefs Movies TV Web Series Lifestyle Trending Visual Stories Music Events Videos Theatre Photos Gaming
Rohit Bal passes away: Karan Johar shares emotional tribute, 'I told myself that I wanted to...'
Celebrity Endorsements in the 2024 US Presidential Election: Donal Trump vs. Kamla Harris
Singham Again Movie Review: 3.5/5
Bhool Bhulaiyaa 3 Movie Review: 3.5/5
Sania Mirza-Shoaib Malik celebrate son Izhaan's birthday separately, Fans find Ibrahim Ali Khan and Rasha Thadani 'cute together': Top 5 news
Somy Ali reveals that Salman Khan was threatened by the 'underworld' over his old landline phone; she too, came under the radar
- Movie Reviews
Movie Listings
Singham Again
Bhool Bhulaiyaa 3
Bandaa Singh Chaudhary...
Navras Katha Collage
Dhai Aakhar
Aayushmati Geeta Matri...
Badass Ravi Kumar
Vicky Vidya Ka Woh Wal...
Vettaiyan: The Hunter
Kajal Aggarwal Dazzles in Mesmerizing Ethnic Look
Suhana Khan, Karan Johar, Agastya Nanda and others attend Rani Mukerji's Diwali party - Pics
Shah Rukh Khan: The Ultimate Style Icon
Samantha Ruth Prabhu brings festive inspiration with her unique ethnic style
Raashii Khanna glows with festive elegance in timeless ethnicwear
Sonam Bajwa's elegant kaftan suit combines style and comfort perfectly
Ranbir Kapoor, Alia Bhatt and Raha step out in matching ethnic outfits on Diwali
Get festive-ready with Jonita Doda’s inspiring looks!
Radiant pictures of Karishma Tanna
Sreelela's Captivating Fashion Choices
The Miranda Brothers
Bandaa Singh Chaudhary
Krispy Rishtey
Aayushmati Geeta Matric...
Vicky Vidya Ka Woh Wala...
The Substance
Venom: The Last Dance
The Wild Robot
Lonely Planet
Super/Man: The Christop...
It’s What’s Inside
Lucky Baskhar
Janaka Aithe Ganaka
Maa Nanna Super Hero
Devara: Part - 1
Mathu Vadalara 2
Bhale Unnade
Porattu Nadakam
Pallotty 90s Kids
Bougainvillea
Jai Mahendran
Thekku Vadakku
Kishkindha Kaandam
Ajayante Randam Moshana...
Bharathanatyam
Palum Pazhavum
Krishnam Pranaya Sakhi
Roopanthara
Family Drama
Back Bencherz
Manikbabur Megh: The Cl...
Rajnandini Paul and Ama...
Chaalchitra Ekhon
Ardaas Sarbat De Bhale ...
Teriya Meriya Hera Pher...
Kudi Haryane Val Di
Shinda Shinda No Papa
Sarabha: Cry For Freedo...
Zindagi Zindabaad
Maujaan Hi Maujaan
Chidiyan Da Chamba
Dharmaveer 2
Navra Maza Navsacha 2
Gharat Ganpati
Ek Don Teen Chaar
Danka Hari Namacha
Devra Pe Manva Dole
Dil Ta Pagal Hola
Ittaa Kittaa
Jaishree Krishh
Bushirt T-shirt
Shubh Yatra
Your Rating
Write a review (optional).
- Movie Reviews /
Would you like to review this movie?
Cast & Crew
Thiri Movie Review
- Times Of India
Official Trailer - Thiri
Official Teaser - Thiri
Akka Maga Indhu | Song - Thiri
Users' Reviews
Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.
Sachin 1606 days ago
Rewarding India 1617 days ago
4/10 below average
Subha 1637 days ago
Subha 1637 days ago, gee than 1652 days ago, visual stories.
Alsi benefits: 8 reasons to consume flaxseeds every day
10 quotes of Goswami Tuslidas that are valuable life lessons
How to use sesame seeds in your beauty routine
Entertainment
Shilpa Shetty defines benchmarks with her fusion style and unmatched panache
Weekend Special: How to make classic Matar Paneer at home
8 cutest puppies that will melt your heart
10 vegetables that pair best with eggs for delicious and nutritious meals
10 smallest and most beautiful birds in the world
National parks in South India and their iconic wildlife species
Popular Movie Reviews
Bloody Beggar
Lubber Pandhu
Meiyazhagan
Kadaisi Ulaga Por
Thiri Movie Review
Smitha Joseph
I am Smitha Joseph and I work as a content writer at Nettv4u. I am ...
Content Writer
- Critic Review
- User Review
C AST & C REW
M ORE C AST & C REW
- AK Balamurugan
- RP Balagopi
- Music Director:
SP Raja Sethupathi
Ashok Amirtharaj
- Movie Actor:
- Ashwin Kakumanu
- Director of Photography:
- K G Venkatesh
- Stunt Director:
- Thalapathy Dinesh
- Supporting Actor:
Jeeva is a final year engineering student, who is studying in a reputed engineering college run by a popular politician, Angannan. His father is a school teacher, who is very strict outside but affectionate at heart. Jeeva loves Swathi, the girl next door. Swathi’s dad stuck into a trouble and the reason is the politician, Angannan. In a tiff, Jeeva slaps Kishore, who is the son of Angannan. So, Angannan messes with Jeeva’s conduct certificate. Finally, Jeeva decides to clash with Kishore and Angannan. Did he win the battle or not? Watch it in theaters!
Star Performance
Performance wise all the artists are good and no negative comments. Producer Azhgappan plays the bad politician and has excelled in his role. Similarly, Jayaprakash plays a strict yet affectionate father and a disciplined teacher.
Ashok Amirtharaj’s story is not much impressive and is very much predictable. Comedy scenes are forcibly inserted in the screenplay and there is no use in adding it, as it doesn’t even bring slight giggles. Ashok should try a better script, next time.
What’s There?
- Beautiful star cast and all of them have done their part perfectly
- Bonding between the dad and son
- Cinematography is okayish
What’s Not There?
- Predictable story is a big minus
- Slow screenplay tests the patience
- Ajeesh’s music is not impressive
Thiri is a usual story with predictable Twists! Ashwin, the chocolate boy, has turned an action hero and except this, nothing is new in the film. In short, Thiri fails to bring light!
F REQUENTLY ASKED QUESTIONS
What is the genre of "Thiri"?
Romance, Drama
Who directed "Thiri"?
What is the duration of "thiri".
2 Hours 30 Minutes
When was "Thiri" released?
Cast & crew, who is the supporting cast in "thiri", who composed the music for "thiri", what is the plot of "thiri".
Plot revolves around Romance, Drama, etc.
Ratings & Reviews
What is the critic's rating for "thiri", what are the audience ratings for "thiri", is "thiri" suitable for all ages.
No, it's rated U
Can I watch "Thiri" online?
Yes, it's available on various streaming platforms like Amazon Prime Video
Who is the editor of "Thiri"?
L ATEST M OVIE R EVIEW
Running in Theaters
Aalan Movie Review
Sir (Tamil) Movie Review
Aaryamala Movie Review
Karuppu Petti Movie Review
Rocket Driver Movie Review
The Greatest Of All Time aka Goat Movie Review
Theru Naaigal Movie Review
Ilai movie review.
W ATCH R EVIEWS
M ORE M OVIES W ITH T HESE A CTORS
Actor Sendrayan
20 Apr, 2024
Finder Movie Review
8 Mar, 2024
Singappenney Movie Review
25 Jan, 2024
Thookudurai Movie Review
7 Apr, 2023
Ithu Kathai Alla Nijam Movie Review
10 Mar, 2023
Irumban Movie Review
27 Nov, 2020
Alti Movie Review
Actor Ashwin Kakumanu
22 Mar, 2019
Neerthirai Movie Review
Movie Actor Ashwin Kakumanu
Thollaikatchi Movie Review
1 Jun, 2018
Panjumittai Movie Review
4 May, 2018
Kaathirupor Pattiyal Movie Review
5 Jan, 2018
Vidhi Madhi Ultaa Movie Review
10 Nov, 2016
Vedalam Movie Review
L ATEST M OVIE R EVIEWS
18 Oct, 2024
5 Sep, 2024
Which 2023 Tamil Movie You Like Most
Which Upcoming Tamil Movie Do You Think Will Break The Records
Who Is The Best Pair For Rajinikanth
Best Tamil Serials In 2024
AR Rahman Top 5 Dance HIts
Tamil Fast Beats Of 2023
Best Comedy Movie Of Vadivelu
Best Disguised Role As A Female In Tamil Movies
Best Father - Daughter Movie In Tamil
Top 5 Movies Of Trisha Krishnan Who Made Love And Got Rid Of Heroes
Famous South Indians Celebrities Who Don't Use Social Media
Tamil Movies Shot In Abroad
W EB S TORIES
Dushara - New Hope Of Kollywood
Reshma Pasupuleti - Actress:Anchor - Dual Role Player
Random Clicks Of Kanika
Namitha-The Bold And Hot
Ketaki Narayan - Trendy Face Of South Indian Film Industry
Aishwarya Dutta - A Positive Thinker In Kollywood
Athulya - An Angel Of Tamil Film Industry
Bhimaa Heroine Priya Bhavani Shankar's Clicks Of Fashion
Hansika Motwani- The CEO Of Free Spirit
Ranam Aram Thavarel Fame Nandita Swetha's Style Poses
Amala Paul's Glowing Clicks Of Beauty
G V Prakash Kumar - The Rebel's Handsome Style Clicks
T OP L ISTING
Top 10 Tamil Actors to get highly paid
Top 10 South Indian Actress to get highly paid
Famous Comedians Of Tamil Film Industry
Hero Playback Singers Of Kollywood
South Indian Actress As Well As Playback Singer
Childhood Actors Of Indian Film Industry
Engineer Turned Tamil Actress
Engineer Turned Tamil Actors
Top Most Tamil Serials
L ATEST N EWS
Varisu First Single Promo Out!
Latest Update On Thalapathy 66!
Thaman To Release The Lyrical Video Of ARK’s Ka..
The Government Should Think Well About This - V..
Thalapathy 65 Music Director Speaks About…
Thaman Confirms His Next With Vijay!
Dhanush And Rajinikanth To Come Together For ‘J..
Yet Another Mega Flop For Kollywood?
‘Vettaiyan’ To Stream On This OTT Platform
L ATEST P HOTOS
A CTRESS P HOTOS
L ATEST A RTICLES
Top 10 Lyricists In Tamil Cinema
Top 10 Lyricists Of Kollywood
Top 10 Tamil Songs To Listen To When You Feel Demotivated
Top 10 Best Tamil Songs Of K J Yesudas
Top 10 Ilayaraja Songs Which Everybody Must Listen
Top 10 South Indian Music Directors
Top 10 Folk Songs In Tamil To Groove For
Top 10 Tamil Films That Were Based On True Stories
Top Offbeat Movies Of Kollywood
L ATEST T RAILERS
Ottraipanaimaram Official Trailer L S Thanigaivel L Puthiyavan Rasiah L Navayuga L Ashwamithra
Deepavali Bonus Official Trailer
AANGARAM TRAILER(TAMIL) | YAASAR | RASHEED | MUHAVAI JAMEEN | NANDHA KUMAR | PREM KUMAR | TEENA
Sevakar Official Trailer
Scene Number 62 Official Trailer
Happy Birthday Luci - Official Teaser | S.M. Mohammed Azarudeen | Navin Kumar | Venkatesh | Firefox
Quick links
Photo gallery, celebrities wiki.
Our Youtube Channels
Sillaakki Dumma
Crazy Masala Food
Cinemakkaran
Copyright © 2024 NetTV4u.com
IMAGES
VIDEO
COMMENTS
Thiru review: ధనుష్ కీలక పాత్రలో నటించిన ‘తిరు’ సినిమా ఎలా ఉందంటే? Updated : 18 Aug 2022 15:15 IST. Thiru review; చిత్రం: తిరు; నటీనటులు: ధనుష్, నిత్యామేనన్, ప్రియా ...
Dhanush's Thiru Telugu Dubbed Movie Review & Rating | Hit Or Flop? తిరు ఏకాంబరం అలియాస్ పండు(ధనుష్) ఓ మధ్య తరగతి యువకుడు.
ka movie review and rating arj కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `క`. విచిత్రమైన టైటిల్‌తో రూపొందిన ఈసినిమా నేడు వుక్రవారం …
Overview. An engineering graduate with a loving family and a caring lover, decides to go against a vindictive politician and his son who threaten to hurt his loved ones.
On the whole, Thiru is a sensible family drama that has fabulous performances. Though the story is routine and predictable, the emotions and strong drama make the viewing easy. Sadly, the film has not been promoted …
Thiri Movie Review: There are attempts at injecting comedy, alright, but they hardly bring a smile. And the film isn’t successful in nailing its tone.
Thiri is a Kollywood drama and romance movie directed by S. Ashok Amritharaj. The main roles of this movie are done by Swathi (Telugu Actress), V. Jayaprakash, and Ashwin Kakumanu. …
Thiri is a usual story with predictable Twists! Ashwin, the chocolate boy, has turned an action hero and except this, nothing is new in the film. In short, Thiri fails to bring light!
Read more about the Thiri movie and audience ratings. Thiri carries a sensible and strong social message for everyone. Thiri directed by Ashok Amirtharaj the cast Ashwin, Swathi and others.